నాణ్యమైన మొక్కల ఎంపిక:

          రంగపూర్ నిమ్మ పేరు మూలం మీద 15 సెం.మీ. ఎత్తులో అంటుకట్టిన ముదురాకులు ఉన్న వైరస్ మరియు శిలీంద్రపు తెగుళ్ళు లేని అంటుకట్టిన తరువాత 6 నెలల వయసున్న బత్తాయి మొక్కలను నమ్మకమైన రిజిష్టర్ నర్సరీల నుండి సేకరించి నాటుకోవాలి.